MNCL: చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని, వారి ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు బాటలుగా నిలుస్తున్నాయని CDPO విష్ణు ప్రియ అన్నారు. మంచిర్యాలలోని అంగన్వాడీలో నిర్వహించిన కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్ లో సూపర్ వైజర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ స్వరూపలతో కలిసి ఆమె పాల్గొన్నారు. పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు అక్షరాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
అంగన్వాడీలో కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్


