MBNR: జడ్చర్ల బాదేపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ప్రస్తుతం ఉన్న 8 MVA ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 12.5 MVA సామర్థ్యం కలిగిన నూతన ట్రాన్స్‌ఫార్మర్ చేరుకుంది. సుమారు రూ.2.60 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల ఓవర్‌లోడ్, లో-వోల్టేజ్ సమస్యలు తగ్గి పట్టణ ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది
తెలంగాణ
VIDEO: లో-వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం


