ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) అనుబంధ డిగ్రీ కళాశాలల యూజీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసింది. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను పరిశీలించుకోవాలని సూచించారు. సందేహాలుంటే పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల


