రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యే భోజనం పూర్తి చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు డిన్నర్ చేస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, గాఢ నిద్ర కోసం ప్రయత్నించే వారికి ఇది చక్కని ఫలితాలను ఇస్తుంది.
ఆరోగ్యం
7-8 గంటల మధ్యే డిన్నర్ చేస్తున్నారా?


