ఆహారం వేడిగా, తాజాగా ఉండటానికి అల్యూమినియం ఫాయిల్‌ను విస్తృతంగా వాడుతున్నారు. అయితే, పులుపు లేదా కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను అధిక వేడి వద్ద ఫాయిల్‌లో ఉంచితే కొంత అల్యూమినియం ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. సాధారణ, చల్లని ఆహారాలకు ఇది సురక్షితమే కానీ, బేకింగ్ లేదా నిల్వలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నారా..?


