హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో క్రీడా జ్యోతి పర్యటన

NLG: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ క్రీడా జ్యోతి కార్యక్రమం పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 4న నల్గొండ, 5న సూర్యాపేట, 8న యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్రీడా జ్యోతి పర్యటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు జిల్లాల వారీగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.