KMR: జిల్లాలో వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాటు ఘటనల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి రహదారులు,జాతీయ రహదారుల కమిటీతో పాటు జిల్లా స్థాయి సంస్థల ప్రాంగణాల భద్రతా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ రేండు కమిటీల తొలి సమావేశాన్ని శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
తెలంగాణ
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ..


