WNP: డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా క్రీడలను యువత ప్రత్యక్షంగా వీక్షించి స్ఫూర్తి పొందాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఖేలో ఇండియా ప్రచారంలో భాగంగా సెల్ఫీ దిగారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఖేలో ఇండియాను విజయవంతం చేయాలి'


