గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల వెన్ను, నడుము నొప్పులు వస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదించి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కండరాలు బలహీనపడటంతో పాటు బరువు కూడా విపరీతంగా పెరుగుతారు. కాళ్లలో వాపులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గంటకు ఒకసారి లేచి కనీసం ఐదు నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యం
గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా..?


