ఆహారంలో చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది టైప్ 2 మధుమేహం, ఊబకాయానికి ప్రధాన కారణమవుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యకు కూడా దారితీస్తుంది. దంతాలు దెబ్బతినడంతో పాటు చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి. కాబట్టి చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను మితంగా వాడటం మంచిది.
ఆరోగ్యం
చక్కెర ఎక్కువగా తింటున్నారా..?


