హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

RR: షాద్‌నగర్ టౌన్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మెగిలిగడ్డ, ఎల్లికట్ట, కందివనం, ఎల్లంపల్లి, పిట్టలగూడ తండా, గుండా నాయక్ తండా గ్రామాల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.