హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

MLG: విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ములుగులోని పల్సాబ్‌పల్లి రోడ్డు, గడిగడ్డ, రైస్ మిల్లుల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బి.రవి శనివారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.