హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

10 నిమిషాల్లో జొన్న ఇడ్లీ!

ఆదివారం టిఫిన్‌కి త్వరగా, సులభంగా జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు జొన్న పిండి, బొంబాయి రవ్వ, అటుకుల పొడి, పెరుగు కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా నూనె వేసి పిండి కలపాలి. ఇడ్లీ ప్లేట్లలో పోసి 10 నిమిషాలు ఆవిరిపై ఉడికిస్తే రుచికరమైన జొన్న ఇడ్లీ సిద్ధం. పల్లీ లేదా టమాటా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. మీ ఫేవరెట్ చట్నీ ఏది?