NLR: కార్తీక మాసం నేపథ్యంలో గత వారం చికెన్ 210 రూపాయలు ఉన్నది. ఈ ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ ఒక కేజీ చికెన్ ధర రూ.244 , బ్రాయిలర్ ఒక కేజీ స్కిన్ లెస్ రూ.270, ఫారం ఒక కేజీ చికెన్ ధర రూ.240, చేప ఒక కేజీ రూ.190, మటన్ ఒక కేజీ రూ.1200, గుడ్డు ఒక్కొక్కటి రూ.8 మేరా పలుకుతుంది.
ఆంధ్రప్రదేశ్
స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు..!


