న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ (61*), గుర్నూర్ బ్రార్ (10*) తొమ్మిదో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నిర్మించారు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఒక్కో పరుగు జోడిస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 75 ఓవర్లకు 215/8గా ఉంది. టీమిండియా ఇంకా 141 పరుగుల వెనుకంజలో ఉంది.
క్రీడలు
NZ vs IND: ఒక్కో పరుగు జోడిస్తున్న భారత్


