క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. లంచ్ విరామం సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 206/8 పరుగులు చేసింది. ఫాలోఆన్ గండం తప్పించుకుంది. జురెల్ 55, బ్రార్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు వెనుకబడి ఉంది. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
క్రీడలు
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 206/8


