మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ నెగ్గింది. గ్రూప్, సెమీస్, ఫైనల్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించి టోర్నీని ముగించింది. ఇక ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్‌లో చైనాపై నెగ్గడం భారత్కు ఇది మూడోసారి. గతంలో 2016, 2024 ఎడిషన్లలోనూ భారత్ ఫైనల్‌లో చైనాను ఓడించి టైటిల్ సాధించింది.
క్రీడలు
ఓటమి లేకుండా టైటిల్ నెగ్గింది


