KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సురేష్ కుమార్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపికైన ప్రతిభావంతులు రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో వర్సిటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు.
తెలంగాణ
అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలు


