హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: నర్సంపేట పట్టణంలో ద్వారక పేట సబ్ స్టేషన్ 33కేవీ లైన్ వర్క్ వలన నవంబర్ 29 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. MAR ఫంక్షనల్, శాంతినగర్ హైర్ స్టేషన్ ఏరియాలలో కూడా సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు సహకరించాలని నర్సంపేట టౌన్ AAE విజయభాస్కరరావు కోరారు.