KNR: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లిన కీలక ఘట్టానికి కరీంనగర్ సాక్షిగా నిలిచింది. 2009 నవంబర్ 29న అలుగునూర్ చౌరస్తాలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమంలో మైలురాయిగా నిలిచింది. దీక్షా దివస్ సందర్భంగా నాటి పోరాట ఘట్టాలను ఉద్యమకారులు స్మరించుకుంటున్నారు.
తెలంగాణ
తెలంగాణ కీలక ఘట్టానికి సాక్షిగా నిలిచిన కరీంనగర్


