BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన మరియు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ
జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం


