క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్లేయర్ జురెల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా 102 బంతుల్లో 8 ఫోర్లలో 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 199/8గా ఉంది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులు వెనుకబడి ఉంది. జురెల్‌కు తోడుగా బ్రార్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
క్రీడలు
NZతో రెండో టెస్ట్.. జురెల్ హాఫ్ సెంచరీ


