శ్రీలంకతో జరగబోయే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ హోమ్ సిరీస్ కోసం BCCI సెలక్షన్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటారా లేదా అనే అంశంపై నేడు స్పష్టత రానుంది. అలాగే, టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని BCCI భావిస్తోంది.
క్రీడలు
లంకతో సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన


