హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్‌.. భారత జట్టు ఇదే

అండర్-19 మహిళల ఆసియా కప్2026 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన త‌మ జట్టును ప్రకటించింది. భారత జట్టు ఇదే: భావిక అహిరే (C, WC), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మహక్ నర్వాసే, మైత్రి మణియార్, ఈశ్వరి అవాసరే, దీయా యాదవ్, శ్రేయ ఎస్ చవాన్ (WK), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాష్వి, అచ్సా పర్మార్, అనాది టాగ్డే (WC), పాలక్ సింగ్.