భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ టీ20 ప్రపంచాన్ని ఒక తుపానులా చుట్టేశాడని కొనియాడాడు. భవిష్యత్తులో టీ20లతో పాటు మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగే సత్తా ఉందని పేర్కొన్నాడు. అతడి హిట్టింగ్ సామర్థ్యం, నిలకడ అద్భుతమని అన్నాడు.
క్రీడలు
'టీ20 ప్రపంచాన్ని వైభవ్ తుపానులా చుట్టేశాడు'


