రహానె IPLకు రిటైర్మెంట్ ప్రకటించడంతో KKR కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రింకూ సింగ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ప్రస్తుతం ఉన్నవారిలో రింకూనే అత్యుత్తమ ఎంపికని చెప్పాడు. అలాగే, వెస్టిండీస్ కెప్టెన్ షేయ్ హోప్‌ను వేలంలో కొనుగోలు చేసి కెప్టెన్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నాడు. అయినా రింకూకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాడు.
క్రీడలు
KKR కెప్టెన్‌గా రింకూ సింగ్?


