RR: ఉప్పల్‌లో నిర్వహించిన COCOON-RISE ఎంటర్‌ప్రెన్యూర్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆలోచనలు, సృజనాత్మక ప్రదర్శనలను పరిశీలించారు. చదువుతోపాటు నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.
తెలంగాణ
'విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం'


