TPT: శ్రీవారి ఆలయంలో దేవరాయల కాలం నాటి శాసనాన్ని గుర్తించారు. ఆలయ మొదటి ప్రాకారంలోని దక్షిణ గోడపై కన్నడ భాష, లిపిలో ఈ శాసనం చెక్కించారు. క్రీ.శ. 1512 AUG 7న ఈ శాసనంలో శ్రీకృష్ణదేవరాయల రాజప్రాసాద ద్వారపాలకుడు నరసయ్య తన ఇద్దరు సోదరులు తిమ్మయ్య, నరసయ్య, తల్లి బసవమ్మతో కలిసి తిరువేంగళనాథుడైన శ్రీవారికి ఎల్లప్పుడూ నమస్కరిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో 1512 నాటి శాసనం గుర్తింపు


