WNP: 'నషా ముక్త్ తెలంగాణ' సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేద పండితులు శ్రీ జ్యోషి గోపాలశర్మ గారు పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని పోచా సర్వీసెస్ కార్యాలయంలో నషా ముక్త్ తెలంగాణ కన్వీనర్ పోచ రవిందర్ రెడ్డి, స్థానిక ప్రముఖులతో కలిసి ఆయన మత్తుపదార్థాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
నషా ముక్త్ తెలంగాణకై ప్రతిజ్ఞ


