VKB: తాండూర్ కందిపప్పు ప్రత్యేకతకు తాండూర్ నెల స్వభావం ఒక కారణం. పరిశోధకుల అధ్యయనాల ప్రకారం అటాపుల్ గైట్ అనే బంక మట్టి కనీసం దేశంలోని కేవలం ఐదు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. తెలంగాణలో తాండూర్ మట్టిలో మెగ్నీషియం అల్యూమినియం సిలికేట్ వంటి ఖనిజ మూలకాలు ఉన్నాయి. ఇలాంటి నేలల్లో పండే కందిలో ప్రోటీన్లు 24% ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ
తాండూర్ కందిపప్పులో అధిక ప్రోటీన్లు


