హైదరాబాద్: 28°C
క్రీడలు

సరికొత్తగా ముంబై ఇండియన్స్

2027 IPLలో MI సరికొత్తగా బరిలోకి దిగబోతోంది. ఈ సీజన్ కోసం తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చివేసింది. అలాగే, రోహిత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించింది. హెడ్ కోచ్‌గా పోలార్డ్, బ్యాటింగ్ కోచ్‌గా ఉతప్ప, ఫీల్డింగ్ కోచ్‌గా టి.దిలీప్, బౌలింగ్ కోచ్‌గా మెక్‌క్లింగన్, మెంటార్‌గా సచిన్ వ్యవహరించనున్నాడు. ఈ కొత్త కోచింగ్ స్టాఫ్ ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.