టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ రాంచీలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. రాంచీలోని సెంబో హిల్ ప్రాంతంలో ధోనీ ఈ భవనాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్ల భారీ బడ్జెట్తో ఈ విలాసవంతమైన భవన నిర్మాణం జరుగుతోంది. 2025లోనే ఈ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాగా, తాజాగా ధోనీ ఈ పనులను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
రూ.40 కోట్లతో ధోనీ కొత్త ఇల్లు..!


