శ్రీలంకతో జరగబోయే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ హోమ్ సిరీస్ కోసం BCCI సెలక్షన్ కమిటీ రేపు సమావేశం కానుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటారా లేదా అనే అంశంపై రేపు స్పష్టత రానుంది. అలాగే, టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
క్రీడలు
లంకతో సిరీస్.. రేపు భారత జట్టు ప్రకటన


