బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ టెస్టు రిటైర్మెంట్ తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మీర్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు అతడి కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. రహీమ్ సేవలను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపాడు.
క్రీడలు
బంగ్లా దిగ్గజం రిటైర్మెంట్.. ముహూర్తం ఖరారు


