పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు ILT20-2026లో వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. డెజర్ట్ వైపర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తొలి మ్యాచ్‌లో 86 పరుగులతో మెరిశాడు. ఆ తర్వాత DCపై ఒక్క పరుగుకే ఔటయ్యాడు. తాజాగా MI ఎమిరేట్స్‌తోనూ విఫలమవడంతో SMలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. సొంత అభిమానులే విమర్శలు చేస్తున్నారు.
క్రీడలు
బాబర్ ఆజమ్‌పై భారీ ట్రోలింగ్


