హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: విజేతగా భారత్‌

హాకీ ఉమెన్స్‌ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. చైనాతో జరిగిన ఫైనల్లో 3-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 0-1తో వెనుకబడిన భారత్‌.. ఆ తర్వాత వరుసగా మూడు గోల్స్‌ చేసి టైటిల్‌ అందుకుంది. గతంలో 2016, 2023, 2024లోనూ విజేతగా నిలిచిన భారత్‌ నాలుగోసారి ట్రోఫీ గెలుచుకుంది.