ASR: గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు-2026 ఫేజ్-3 నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభమైంది. అరకులోయ బాలుర టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన శిక్షణను సబ్ కలెక్టర్ సాహిత్ పర్యవేక్షించారు. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ విధానాలు, అధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించి, ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరపాలని అన్నారు.
వార్తలు
ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ


