AP: తొలి దశ కంటే రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావాలని మంత్రి లోకేష్ TDP శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనని.. ప్రజలను ఎక్కడికక్కడ మొబిలైజ్ చేయాలన్నారు. కూటమి పార్టీల మధ్య 100% ఓటు ట్రాన్స్‌ఫర్ జరిగేలా చూడాలన్నారు. బాగా పనిచేసిన నాయకులకు భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం: లోకేష్


