హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

89 సర్పంచ్, 834 వార్డులకు ఎన్నికలు

KDP: రెండవ విడతలో కడప జిల్లాలో 13 మండలాల పరిధిలో మొత్తం 202 గ్రామ పంచాయతీలు, 1,910 వార్డులు ఉండగా.. వీటిలో 113 సర్పంచ్ స్థానాలు, 1,076 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన 89 సర్పంచ్ స్థానాలు, 834 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.