TPT: రామచంద్రాపురం మండలం అనుపల్లిలో YCP నాయకులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను RO తిరస్కరించి, వార్డు సభ్యుల నామినేషన్లను ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. RDO కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనుపల్లిలో పంచాయతీ ఎన్నికల బహిష్కరణ: YCP


