కడప అమీన్ పీర్ దర్గాలో ఇవాళ దాదా ముర్షద్ అమీన్ పీర్ సాహెబ్ గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. 30న ఉరుసు, డిసెంబర్ 1న తహలీల్ కార్యక్రమాలు జరగనున్నాయి. పీఠాధిపతి ఆధ్వర్యంలో గంధం, పూల చాదర్ సమర్పణ, ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో అమీన్ పీర్ ఉరుసు వేడుకలు


