CTR: కుప్పం ఎన్నికల ఘటనలపై వైసీపీ MLC భరత్‌కు టీడీపీ MLC కంచర్ల శ్రీకాంత్ ప్రతిసవాల్ విసిరారు. గత 40 ఏళ్లుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. YCP నాయకులు వారి పాలన నుండి ఇంకా బయటకు రాలేదు. అనేక చోట్ల టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టడం, వారి పై దాడులు చేస్తున్నారు. వానగుట్టపల్లిలో వైసీపీ రెబల్ అభ్యర్థి 42 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ భరత్‌కు ప్రతిసవాల్ విసిరిన ఎమ్మెల్సీ


