NZB: పోలీసు సిబ్బందికి క్రీడల్లో ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఈసారి ఐదు క్లస్టర్లుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పోటీలు నిర్వహించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కరీంనగర్లో 2,200 మంది, సైబరాబాద్లో 2,530 మంది పాల్గొనగా, ఈసారి 3,815 మంది పోలీసు సిబ్బంది పోటీల్లో పాల్గొన్నట్లు నిజామాబాద్ లో వెల్లడించారు.
తెలంగాణ
పోలీసు క్రీడల్లో పెరిగిన సిబ్బంది భాగస్వామ్యం


