హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: శిర్సనగండ్ల ఫీడర్ షిఫ్టింగ్ పనుల నేపథ్యంలో ఆదివారం చేపట్టనున్నారు. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వరకు దేవరకొండ ప్రధాన రహదారిపై విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జానకిరామ్ నాయక్ తెలిపారు. వినియోగదారులు, వ్యాపారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.