MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న 104 మంది ఉద్యోగులు శనివారం టీఎన్జీవోస్లో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో హక్కులు సాధించి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ కృషి'


