SDPT: రైతు బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు, ఆగస్టు నుంచి మరణించిన రైతుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం హుస్నాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రాజుకు వినతిపత్రం అందజేశారు. దీని వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులు అవుతున్నాయన్నారు.
తెలంగాణ
'పెండింగ్ రైతు బీమా పరిహారం వెంటనే చెల్లించాలి'


