హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగుల పింఛన్ల లబ్ధిదారుల రీ వెరిఫికేషన్

NRPT: కృష్ణ మండలం గుడేబల్లూరు గ్రామంలో వికలాంగుల పింఛన్ల లబ్ధిదారుల రీ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీడీవో స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పింఛన్లు అందేలా, వివరాల నిర్ధారణ కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.