హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజిటీ కామర్స్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: ముత్తారం మండలం దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ కామర్స్ అవర్లీ బేస్డ్ టీచర్ పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ తెలిపారు. ఎం.కామ్, బీఎడ్ అర్హత కలిగిన వారు ఈ నెల 30లోగా రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30, డిసెంబర్ 1న డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.