చిత్తూరులో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సీనియర్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పోస్టర్‌ను చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. డిసెంబర్ 12-14 వరకు స్థానిక PVKN కళాశాల క్రీడామైదానంలో నిర్వహించనున్న సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే!


