హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారికి మరో అవకాశం..!

PPM: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైన అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా రెవెన్యూ అధికారి కే.హేమలత తెలిపారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ పురోగతిని వివరించారు.